ఆడెల్లి ఆలయంలో డా.వేణుగోపాలకృష్ణ కు సన్మానం.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 29
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ : ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్ వేణుగోపాలకృష్ణ సోమవారం ఆడెల్లి మహా పోచమ్మ దేవాలయన్ని సోమవారం దర్శించుకున్నారు ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మృత్యుంజయ శర్మ ప్రత్యేక పూజలు చేసిఆశీర్వచనాలు అందజేశారు.అనంతరం డా.వేణుగోపాల్ కృష్ణ ను ఆలయ సంబంధి అధికారులు శాలువ పూలమాల తో సత్కరించారు.వీరి వెంటా నీలిమ తో పాటు ఉదయచంద్ర ,అభిషేక్ ,పోలీసులు పాల్గొన్నారు.