వంజర్ అయ్యప్ప మహా పడి పూజ.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 25
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని వంజర్ గ్రామంలో గల మహాలక్ష్మీ దేవాలయంలో గురువారం హరి హర పుత్ర అయ్యప్ప మహా పడి పూజ కన్నె స్వామి దీపక్ రెడ్డి అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు.మృత్యుంజయ శర్మ పంతులు,గురు స్వాముల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పడిపూజ చేశారు. స్వామివారి దివ్య మంగళ ఉత్సవ విగ్రహానికి పది రకాల అభిషేకాలు, పదినెట్టంబడి 18 మెట్లకు పడిపూజలు చేసి, కర్పూర జ్యోతులు వెలిగించి, స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రంలో అయ్యప భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.