ఎన్నికల ఏర్పాట్లను పరిశించిన. -జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఐషా మస్రత్ ఖాన్.

ఎన్నికల ఏర్పాట్లను పరిశించిన.
-జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఐషా మస్రత్ ఖాన్.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 12
ఎన్నికల ఏర్పాట్లను పరిశించిన.
 -జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఐషా మస్రత్ ఖాన్.




నిర్మల్ జిల్లా,
సారంగాపూర్:మండలంలోని మార్కెట్ యార్డులో ఆదివారం జరిగే ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫేస్- ll గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూటర్,రిసెప్షన్ సెంటర్ ను శుక్రవారం జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఐషా మస్రత్ ఖానమ్ సందర్శించారు అక్కడి ఏర్పాట్లు బ్యాలెట్ బ్యాక్స్ ల ను పరిశించారు.అంతరం మండల పరిషత్ కార్యాలయంలో
మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆమె ఎన్నికల నేమవలి గురించి పలు సూచనలు చేశారు.ఆమె వెంటా తహశీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ లక్ష్మీ కాంతారావు,ఎంపిఓ అజీజ్ ఖాన్ లు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment