*అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.*

*అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.*

*బూద కలాన్ సర్పంచ్ అభ్యర్థి పాయవేని మల్లేష్*

_మనోరంజని తెలుగు టైమ్స్, మంచిర్యాల, డిసెంబర్ 11._

ఒక్కసారి అవకాశం ఇస్తే బూద కలాన్ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని బి ఆర్ స్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి పాయవేని మల్లేష్ తెలిపారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా లక్ష్యం ఊరి అభివృద్ధి అని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను అర్హులందరికీ అందజేస్తానని, ఇచ్చిన హామీలను గ్రామంలోని ప్రతి గడప గడపకు చేరుస్తానని అన్నారు, తనను గెలిపిస్తే స్వలాభ పేక్ష లేకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. గతం లో కూడ మల్లేష్ కుటుంబ సభ్యులు ఎంపీటీసీ గా సేవలు అందించిన అనుభవం ఉండటం వలన పాయవేని మల్లేష్ కు మంచి అనుకూల వాతావరణం నెలకొంటుందని, స్థానికులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment