ఇప్ప చెలిమ గ్రామ సర్పంచ్ బరిలో పెందూరు సుంగన్న
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 08
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఇప్ప చెలిమ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఈసారి జనరల్ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామంలో రాజకీయ వేడి నెలకొంది సుంగన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దశబ్ద కాలంగా రాజకీయ అనుభవం సర్పంచ్ గా కొనసాగారు. గ్రామ ప్రజలు తమ అమూల్య ఓటు వేసి మరొక సారి ఓటు వేసి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు.. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని, ఇప్ప చెలిమ ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.