డి. ఫర్నిచర్ వరల్డ్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యేలు

డి. ఫర్నిచర్ వరల్డ్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యేలు

డి. ఫర్నిచర్ వరల్డ్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యేలు

మనోరంజని తెలుగు టైమ్స్ – నిజామాబాద్, నవంబర్ 23

డి. ఫర్నిచర్ వరల్డ్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యేలు

డి. ఫర్నిచర్ వరల్డ్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యేలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్, వినాయక నగర్‌లో ఆదివారం డి. ఫర్నిచర్ వరల్డ్ నూతన దుకాణాన్ని స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ, అర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—
నిజామాబాద్ ప్రజలకు నాణ్యమైన, మన్నికైన ఫర్నిచర్‌ను అందిస్తూ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రాంతీయ అవసరాలను తీర్చాలని దుకాణం యజమానిని సాయారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లను అభినందించారు. ప్రారంభోత్సవం అనంతరం దుకాణ యజమాని ఎమ్మెల్యేలైన సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి లకు శాలువాలు అర్పించి సన్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ జడ్పిటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి, స్థానిక ప్రముఖులు, దుకాణ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment