నర్సింగాపూర్ లో రోడ్డుకు అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు.

నర్సింగాపూర్ లో రోడ్డుకు అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

నర్సింగాపూర్ లో రోడ్డుకు అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు.

జైపూర్ మండలం లోని నర్సింగాపూర్ గ్రామంలో రోడ్డుకు అడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలను గ్రామపంచాయతీ వారు తొలగించారు. మెయిన్ రోడ్ నుండి ఎస్సీ కాలనీ రోడ్ కి ఇరువైపులా ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడం వలన వాహనదారులకు ఇబ్బంది ఉందని గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి స్థానిక నాయకులు తీసుకువెళ్ళగా కార్యదర్శి స్పందించి ట్రాక్టర్ తో వాటిని తోలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో జైపూర్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కాసిపేట సతీష్ కుమార్, కాసిపేట మధు, కారోబార్ నర్సయ్య పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment