పలుగుట్టలో మంగి రాములు మహారాజ్ సన్యాసం పుచ్చుకొని కేదారానంద స్వామిగా అవతరణ

పలుగుట్టలో మంగి రాములు మహారాజ్ సన్యాసం పుచ్చుకొని కేదారానంద స్వామిగా అవతరణ

పలుగుట్టలో మంగి రాములు మహారాజ్ సన్యాసం పుచ్చుకొని కేదారానంద స్వామిగా అవతరణ

మాజీ జడ్పీ చైర్మన్ చేతులమీదుగా స్వామీజీల ఘన సన్మానం

మనోరంజని తెలుగు టైమ్స్ – పలుగుట్ట ప్రతినిధి

పలుగుట్టలో మంగి రాములు మహారాజ్ సన్యాసం పుచ్చుకొని కేదారానంద స్వామిగా అవతరణ

నిజామాబాద్ జిల్లా పలుగుట్ట గ్రామానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ మంగి రాములు మహారాజ్ గురువారం నాడు సన్యాసం పుచ్చుకొని “శ్రీ శ్రీ శ్రీ కేదారానంద స్వామిగా” అవతరించడం జరిగింది.ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ వీరపక్ష భరతనంద స్వామి, పిట్ల కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ (బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి) స్వామీజీలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వేలాది భక్తులు, గ్రామ పెద్దలు, మరియు స్థానిక ప్రజలు పాల్గొని, సన్యాస దీక్ష కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో విజయవంతం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment