రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

తానూర్ మనోరంజని ప్రతినిధి నవంబర్ 8

మండల కేంద్రమైన తానూర్ లోని డిస్కవరీ డ్రీమ్స్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు నవంబర్ 9న జరగనున్న 12వ రాష్ట్రస్థాయి యోగ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2025లో పాల్గొననున్నారు.
జె. ఆదిత్య (జూనియర్ విభాగం),
జె. రాంప్రసాద్ (జూనియర్ విభాగం) ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. యోగ అసోసియేషన్ రాష్ట్రస్థాయి పోటీలకు బయలుదేరుతున్న సందర్భంగా, ఎంపికైన విద్యార్థులను ఎస్ఐ హన్మాండ్లు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రం, మెడల్‌తో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వల్కోడ్ పెంటాజీ, కరెస్పాండెంట్ బయవాడ్ రాజు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment