మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి సారంగాపూర్ నవంబర్ 05
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ పున ప్రారంభ వైభవం సందర్బంగా బుధవారం మూడవ రోజున నిత్య నిది, చండిహోమం, పల పుష్ప దివాసం జరిగింది. ఈ కార్యక్రమం లో అడెల్లి నూతన పాత దేవాలయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళి దర్ రెడ్డి ముధోల్ మాజీ ఏ మ్మెల్యే విఠల్ రెడ్డి, సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి పూజలు చేసి నూతన విగ్రహనికి పూలు పండ్లు వేసి మొక్కులు తీర్చు కున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అల్లో ల సురేందర్ రెడ్డి, అడెల్లి టెంపుల్ చైర్మన్ భోజగౌడ్, అయిరనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, విద్య సాగర్ రెడ్డిరావు, రాజేశ్వర్ రావు, గజానంద్ రావు, సలీమ్, ఆలయ డైరెక్టర్ లు సోషల్ మీడియ కో-ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ అమ్మ వారి స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.