జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*

*జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొన్నారు. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి లంక దీపక్ రెడ్డి తరుపున బోరు బండ లో ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తో కలిసి ప్రచారం లో పాల్గొన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్తిని గెలిపించాల న్నారు. ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment