చేవెళ్ల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించిన భీమారం గ్రామ ప్రజలు.

చేవెళ్ల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించిన భీమారం గ్రామ ప్రజలు.

చేవెళ్ల రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించిన భీమారం గ్రామ ప్రజలు.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

భీమారం మండల కేంద్రంలో చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భీమారం ఎస్సై కె. శ్వేత మాట్లాడుతూ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృతి చెందిన ఘటన చాలా దురదృష్టంకరం అని అంతే కాకుండా చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు అని అన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలపి మౌనం పాటిస్తూ పుష్పాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో భీమారం మండల ఎస్ ఐ కె.శ్వేత,భీమారం మండల యువకులు కొక్కుల నరేష్, కేశవేణి సత్యం, మెండే మల్లేష్, కొత్త సత్తి రెడ్డి, వేల్పుల శ్రీనివాస్, గుడిమల్ల నరహరి, శంకర్ నాయక్, పోలీస్ సిబ్బంది,గ్రామ యువకులు , ట్రాలీ , ఆటో యూనియన్ సంఘం సభ్యులు జంగపెల్లి రాజబాపు, కాల్వ శ్రీనివాస్, గ్రామస్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment