కోదండ రామాలయం లో భక్తి శ్రద్ధ లతో మంగళ గౌరీ వ్రతం.

కోదండ రామాలయం లో భక్తి శ్రద్ధ లతో మంగళ గౌరీ వ్రతం.

కోదండ రామాలయం లో భక్తి శ్రద్ధ లతో మంగళ గౌరీ వ్రతం.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

కోదండ రామాలయం లో భక్తి శ్రద్ధ లతో మంగళ గౌరీ వ్రతం.

భీమారం మండల కేంద్రం లోని కోదండ రామాలయంలో భక్తిశ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతాన్నిమంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో మంగళ గౌరీ వ్రతం నిర్వహించామని ఆలయ అర్చకులు తిరునగరి కన్నయ్య, ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మంగళ హారతులతో, పూజా సామాగ్రితో హాజరై అత్యంత భక్తిశ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ తో అలరించాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment