శీర్షిక:
విజయోస్తు మహిళా భారత క్రికెట్ జట్టు – జయహో భారతమాత ముద్దుబిడ్డలకు!
ప్రపంచ విజేతలైన మహిళా క్రికెట్ జట్టుకు కవయిత్రి మంజుల పత్తిపాటి హృదయపూర్వక అభినందనలు
వార్తా కవిత:
అమ్మాయిల ప్రపంచ క్రికెట్‌లో విజయం సాధించి విశ్వవిజేతలుగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు వందనం అభివందనం.
ఓర్పు, నేర్పుతో క్రికెట్ యుద్ధంలో అద్భుత ప్రదర్శన చేసి దేశ గౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటారు.
మైదానంలో అద్భుత బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాలతో త్రివర్ణ పతాకాన్ని ఎగిరేలా చేసిన మీకు అభినందన మందార, చందన మాలలు.
“మహిళలు అబలలు కాదు — సబలలు” అని నిరూపించిన మీ అందరికీ దేశం గర్విస్తోంది.
✍️ రచన: మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
📞 9347042218
#భారతమహిళాక్రికెట్ #విజయోస్తు #జయహోభారతమాత #మంజులపత్తిపాటి #M4News