ఎడ్బిడ్ లో రైతుల వరి క్షేత్ర సందర్శన

ఎడ్బిడ్ లో రైతుల వరి క్షేత్ర సందర్శన

ఎడ్బిడ్ లో రైతుల వరి క్షేత్ర సందర్శన

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 28

ముధోల్ మండలం ఎడ్బీడ్ గ్రామ శివారులో రైతులు సీడ్ ఇండియా హైదరాబాద్ ఆధ్వర్యంలో కాశీరాం(ఉపాధ్యాయులు) అనే రైతు సాగు చేస్తున్న వరి పంట క్షేత్ర సందర్శన చేశారు. సంపంగి 15048 రకానికి చెందిన కొత్త వరి వంగడం చీడపీడలను తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడి సాధిస్తుందన్నారు. 120 రోజులకు సన్న బియ్యం వరి పంట వస్తుందన్నారు. క్షేత్ర సందర్శనతో రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. క్షేత్ర సందర్శనలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్ ఇండియా జనరల్ మేనేజర్ ప్రవీణ్ రావు, ప్రతినిధి శంకర్ పటేల్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment