మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి

మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి

మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శ

మనోరంజని తెలుగు టైమ్స్ హైదరాబాద్ ప్రతినిధి అక్టోబర్ 28

హైదరాబాద్‌లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హరీశ్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన్నీరు సత్యనారాయణ గారు తమ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.

వారిని కోల్పోవడం పట్ల ప్రాంత ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment