ఇంద్రమ్మతో చిరకాల స్వప్నం నెరవేరింది

ఇంద్రమ్మతో చిరకాల స్వప్నం నెరవేరింది

ఇంద్రమ్మతో చిరకాల స్వప్నం నెరవేరింది

తానూర్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 26

తానూర్ మండలం దహగాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా పేదరికంలో ఉన్న గాడికర్ లక్ష్మీబాయి ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో చిరకాల స్వప్నం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇప్పటి వరకు మూడవ స్లాబు పూర్త అయింది. గత పదేళ్లుగా చిన్న రేకుల షెడ్‌లో నలుగురు కూతుళ్లతో కష్టాలు పడిన లక్ష్మీబాయికి ఇప్పుడు పక్కా ఇంటి ఇంద్రమ్మ పథకం ద్వారానే సహకారమైందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆశను నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పి. గోవింద్, జి. అడిల్లు, సుశీల బాయి, ఎస్.కె. జుబేదా, నాయకులు సాయినాథ్, శంకర్, ఎస్.కె. షాదుల్, పి. లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment