శబరిమల గోల్డ్ స్కామ్ లో కీలక ట్విస్ట్
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగారం తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటక లోని ఓ వ్యాపారి విక్రయించినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ అంగీకరించాడు. విచారణలో నిందితుడు పూర్తి వివరాలు వెల్లడించినట్లు సిట్ అధికారలు తెలిపారు. బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లగా తరువాత చోరీకి గురయ్యాయి….