జపాన్‌కు తొలి మహిళా ప్రధాని సనే టకైచి

జపాన్‌కు తొలి మహిళా ప్రధాని సనే టకైచి

జపాన్‌కు తొలి మహిళా ప్రధాని సనే టకైచి

 

  • జపాన్ తొలి మహిళా ప్రధాని సనే టకైచి ఎన్నిక

  • అతివాద నాయకురాలిగా రాజకీయ వర్గాల్లో పేరుగాంచిన ఆమె

  • జపాన్ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం



జపాన్ చరిత్రలో తొలిసారిగా మహిళా ప్రధాని బాధ్యతలు చేపట్టిన సనే టకైచి అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అతివాద నేతగా పేరుపొందిన ఆమె ఎన్నికతో జపాన్ రాజకీయాల్లో నూతన మార్పు ప్రారంభమైంది. టకైచి నేతృత్వంలో దేశం భద్రత, ఆర్థిక రంగాల్లో కీలక సంస్కరణలను అమలు చేయనున్నట్లు సమాచారం.



జపాన్ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆ దేశానికి తొలి మహిళా ప్రధానిగా సనే టకైచి ఎన్నికయ్యారు. ఆయన జాతీయవాద, కుడిపక్ష విధానాలకు కట్టుబడి ఉన్న రాజకీయ నాయకురాలిగా పేరుపొందారు. టకైచి నేతృత్వంలోని ప్రభుత్వం జపాన్ రక్షణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ప్రధాన దృష్టి పెట్టనుంది. జపాన్ ప్రజలు ఆమె ఎన్నికను చారిత్రక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment