ఎస్బిఐ భీమారం శాఖ లో పి ఎమ్ జే జే బి వై ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత

ఎస్బిఐ భీమారం శాఖ లో పి ఎమ్ జే జే బి వై ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత

ఎస్బిఐ భీమారం శాఖ లో
పి ఎమ్ జే జే బి వై ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

భీమారం మండల కేంద్రము లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – భీమారం శాఖలో ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పధకం పీఎంజేజే బి వై -436 రూపాయలతో ఇన్సూరెన్స్ లో పేరు నమోదు చేసుకున్న అర్క సమ్మక్క గ్రామం దాంపూర్ ఇటివల అనారోగ్యం తో మరణించిగా నామిగా ఉన్నటువంటి ఆమె భర్త అర్క పోచయ్య కు రెండు లక్షల చెక్ ను, భీమారం గ్రామానికి చెందిన మారం చందు ఇటివల మరణించగా నామిని గా ఉన్నటువంటి అతని భార్య మారం సుజాత కు రెండు లక్షల రూపాయల చెక్ ను ఎస్ బి ఐ – భీమారం శాఖ కార్యనిర్వహణ అధికారి జి. సుబ్బా రెడ్డి , క్షేత్ర పర్యవేక్షణ అధీకారి వి.రామ చంద్ర సిబ్బంది కె.సతీష్ కుమార్ , పి.ఎస్.వై తెజస్వి , యు.రాజేష్ కుమార్ తో కలిసి అందజేసారు, వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ , పి ఎం ఎస్ బి వై, పీఎంజేజేబి వై ఇన్సూరెన్స్ లలో తప్పకుండా పేరు నమోదు చేసుకోవాలనీ, అపత్కాలంలో వారి కుటుంబానీకి ఆర్దిక సహాయంగా తోడుగా ఉపయోగపడుతుందనీ వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఖాతాదారులు పాల్గోన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment