డివైడర్ ను డి కోనీ వ్యక్తికి తీవ్ర గాయాలు
మనోరంజని మహబూబ్నగర్ ప్రతినిధి
డివైడర్ ను డికోనీ తీవ్రగాయాలైన సంఘటన మండల కేంద్రంలోనీ రాణిపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి నవాబుపేట మండలo ఎనూమన్ గండ్ల గ్రామానికి చెందిన గోవింద్ తన సొంత పనుల కొరకై కల్వకుర్తి వెళ్తుండగా రాణిపేట గ్రామ శివారులో డివైడర్ ను డి కొట్టడంతో తీవ్ర గాయలయ్యాయి స్థానికులు టోల్గెట్ అంబులెన్సుకు సమాచారం ఇవడంతో సంఘటన స్థలానికి చేరుకొని గోవింద్ ను జడ్చర్ల ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది