నర్సాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం

నర్సాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం

నర్సాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం

మనోరంజని తెలుగు టైమ్స్ బాలకొండ ప్రతినిధి అక్టోబర్ 20 

నర్సాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం

నర్సాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో దీపావళిని ,అమావాస్య సందర్భంగా ప్రతి ఏట గ్రామంలో గల బొంగుల గుట్ట పైన వెలసిన లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాలు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు నరేందర్ పంతులు పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామ ఇల వేల్పు గా భావిస్తూ ఉదయాన్నే గ్రామంలో ఉన్న భక్తులు గుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని డప్పులతో ఊరు నుండి పల్లకిలో స్వామివారిని గుట్టపైకి తెస్తారు. అనంతరం అన్నపూజ నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తారు. అయితే అన్నిచోట్ల పున్నమిరోజు జాతరలు జరుగుతాయి, నర్సాపూర్ లో మాత్రం భిన్నంగా అమావాస్య రోజు జాతర నిర్వహించడం విశేషం.మారుమూల గ్రామమైన నర్సాపూర్ చీకట్లో ఉన్నట్లు అనాటి గ్రామ భావించి, దీపావళి ముందు రోజు నరక చతుర్దశి రాత్రే దీపాలతో గ్రామంలో వెలుగులతో విరాజిల్లెల దీపాలు వెలిగిస్తూ,గ్రామం చీకటి నుండి వెలుగులోకి వెళ్లాలని,అందరూ సుఖశాంతులతో ఉండాలి భావించి అమావాస్య దీపావళి రోజు ఈ జాతర నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు.ఈ జాతరకి నర్సాపూర్ గ్రామ చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు తీసుకుంటారు.జాతర నిర్వహణ గ్రామ కమిటీ అధ్యక్షుడు వేంకటి గణేష్,ఉపాధ్యక్షుడు జాగిర్యాల రాజేష్, క్యాషియర్ కట్ట రాజు, రాములు, బక్కన్న, నర్సింగ్, లింబాద్రి, ఎల్లయ్య, గంగన్న, చిన్న ముత్తెన్న, పోశన్న,మండలరాజన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment