భీమారం మండల కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు.

భీమారం మండల కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు.

భీమారం మండల కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకల ను భీమారం మండల బిఆర్ఎస్ శ్రేణులు. ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మరోసారి చెన్నూరు ఎమ్మెల్యే గా గెలిచి ప్రజలకు మరింత సేవా చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో భీమారం మండల బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment