ఆడెల్లి గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహం

ఆడెల్లి గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహం

ఆడెల్లి గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహం

ఆడెల్లి గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహం

  • తమిళనాడులోని మహాబలిపురం నుండి విగ్రహం ఆడెల్లికి చేరిక

  • గ్రామస్థులు, భక్తులు ఘన స్వాగతం

  • డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు

ఆడెల్లి గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామానికి తమిళనాడు మహాబలిపురం నుండి తెప్పించిన అమ్మవారి విగ్రహం శుక్రవారం ఘనంగా చేరుకుంది. గ్రామ ఆడపడుచులు, భక్తులు డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా స్వాగతం పలికారు. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని ఆలయానికి తీసుకెళ్లారు.

ఆడెల్లి గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామంలోని ప్రసిద్ధ అమ్మవారి విగ్రహం శుక్రవారం ఘనంగా గ్రామానికి చేరుకుంది. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం నుండి తెప్పించిన ఈ విగ్రహాన్ని గ్రామ ఆడపడుచులు, మహిళలు, యువతీ యువకులు, భక్తులు, గ్రామస్థులు ఊరి పొలిమేర వద్ద నుండి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తులు అమ్మవారికి మంగళ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. గ్రామం మొత్తం ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment