రంజీ ట్రోఫీ.. ఏపీ జట్టు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ : రంజీ ట్రోఫీ (2025-26)లో ఆడే జట్టును ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
జట్టు..
రికీ భుయ్ (కెప్టెన్), కేఎస్ భరత్, అభిషేక్ రెడ్డి, ఎస్‌కే రషీద్, కరణ్ షిండే, పీవీఎస్ఎన్ రాజు, కేవీ శశికాంత్, సౌరభ్ కుమార్, వై. పృథ్వీరాజ్, టి. విజయ్, ఎస్. ఆశిష్, అశ్విన్ హెబ్బర్, రేవంత్ రెడ్డి, కే. సాయితేజ, సీహెచ్ స్టీఫెన్, వై. సందీప్.