బుద్ధ విహార్ అభివృద్ధికి విరాళం అందజేత

బుద్ధ విహార్ అభివృద్ధికి విరాళం అందజేత

బుద్ధ విహార్ అభివృద్ధికి విరాళం అందజేత

బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 12

బుద్ధ విహార్ అభివృద్ధికి విరాళం అందజేత

బుద్ధ విహార్ అభివృద్ధికి విరాళం అందజేత

భైంసా పట్టణంలోని బుద్ధ విహార్ (టేక్డి)లో ఆదివారం భైంసా బుద్ధ విహార్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధ వందన కార్యక్రమానికి ఉపాసకులు తరలివచ్చారు. గౌతమ బుద్ధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప ధూప పూజలు చేశారు. ఉపాసకులకు త్రిశరణ- పంచశీలాలు ఉపదేశించారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన ఉపవాసకులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఉపాసకులు కుటుంబ సమేతంగా బుద్ధ వందన కార్యక్రమానికి వచ్చారు. బుద్ధ విహార అభివృద్ధి కొరకు దగ్డే విమల బాయి, దగ్డే లక్ష్మన్, దగ్డే విలాస్, దగ్డే అరుణ్ కుటుంబ సమేతంగా వచ్చి రూ. 20వేలు అందించారు. బుద్ధ విహార్ అభివృద్ధికి ఉపాసకులు తమవంతుగా సహాయం అందించాలని కోరారు. ఉపాసకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment