హైకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరిస్తాం: తెలంగాణ ఎన్నికల సంఘం

హైకోర్టు ఆదేశాల మేరకే వ్యవహరిస్తాం: తెలంగాణ ఎన్నికల సంఘం
స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే.. ప్రభుత్వం నెక్స్ట్ ప్లాన్ ఇదేనా!

తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకే అన్ని చర్యలు చేపడతామని, ముందస్తుగా ఏ విధమైన ప్రవర్తన జరగదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును ఆమోదిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment