స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈ వేళ్లకు ‘సిరా’

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈ వేళ్లకు ‘సిరా’

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి అక్టోబర్ 07

తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటర్లకు గందరగోళం లేకుండా ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్కో ఎన్నికను బట్టి వేరు వేరు వెళ్లకు సిరా వేయాలని నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో ఎడమచేతి చూపుడు వేలుపై, పంచాయతీ ఎన్నికల్లో మధ్య వేలుపై సిరాచుక్క వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి , ఈ నెల 31 నుంచి మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment