పాఠశాలకు విరాళంగా ప్రింటర్ అందజేత

పాఠశాలకు విరాళంగా ప్రింటర్ అందజేత

పాఠశాలకు విరాళంగా ప్రింటర్ అందజేత

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 4

ముధోల్ మండలం అష్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దాదాపు రూ.18 వేల విలువగల ప్రింటర్ను నిగ్గ శ్రవణ్ రెడ్డి విరాళంగా అందించారు. పాఠశాలకు ప్రింటర్ అందజేసిన దాతను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రమణారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునంద దేవి, ఉపాధ్యాయులు, విడిసి సభ్యులు అజయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment