ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులను కలిసిన నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులను కలిసిన నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులను కలిసిన నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు

మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ ప్రతినిధి

నిర్మల్ జిల్లా వాసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి నిర్మల్ వచ్చిన సందర్భంగా, వారి నివాసంలో సారంగాపూర్ తాజా మాజీ జెడ్పిటిసి సభ్యుడు మరియు నిర్మల్ జిల్లా మాజీ జడ్పిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి (దసరా) శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ్ రాజేశ్వర్, అడెల్లి దేవాలయం మాజీ చైర్మన్ ఉట్ల రాజేశ్వర్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment