భక్తిశ్రద్ధలతో దుర్గాభవాని నిమజ్జన మహోత్సవాన్ని ప్రారంభించిన ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్

మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా ప్రతినిధి

నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని మహిషా పట్టణంలో దసరా సందర్భంగా దుర్గాభవాని నిమజ్జన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మహిషాసుర మర్దినీ శోభాయాత్రను భవాని చౌక్ వద్ద ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిమజ్జన మహోత్సవాలను జరుపుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిమజ్జన మహోత్సవాలను జరుపుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు.భక్తిశ్రద్ధలతో దుర్గాభవాని నిమజ్జన మహోత్సవాన్ని ప్రారంభించిన ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్

మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా ప్రతినిధి

నిర్మల్ జిల్లా భైంసా సమీపంలోని మహిషా పట్టణంలో దసరా సందర్భంగా దుర్గాభవాని నిమజ్జన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మహిషాసుర మర్దినీ శోభాయాత్రను భవాని చౌక్ వద్ద ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిమజ్జన మహోత్సవాలను జరుపుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిమజ్జన మహోత్సవాలను జరుపుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment