యూట్యూబ్‌పై ఐశ్వర్య, అభిషేక్‌ రూ.4 కోట్ల పరువు నష్టం దావా

యూట్యూబ్‌పై ఐశ్వర్య, అభిషేక్‌ రూ.4 కోట్ల పరువు నష్టం దావా

యూట్యూబ్‌పై ఐశ్వర్య, అభిషేక్‌ రూ.4 కోట్ల పరువు నష్టం దావా

నటి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, యూట్యూబ్‌లో AI ఆధారిత 259 వీడియోలు కనిపిస్తున్నాయి. గౌరవం, ఆర్థిక నష్టంపై అభిషేక్‌ దంపతులు రూ.4 కోట్ల పరువు నష్టం దావా వేయగా, కోర్టు URLల బ్లాక్‌కు గూగుల్‌, కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది

Join WhatsApp

Join Now

Leave a Comment