జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..?

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..?

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ గెలుస్తుందని సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్​ వైఫల్యాలను, కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టాలని నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్​ టికెట్​ కోసం నలుగురు ఆశావహుల పేర్లను హైకమాండ్​కు పంపాలన్నారు. నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి

Join WhatsApp

Join Now

Leave a Comment