*స్థానిక ఎన్నికలు ఇప్పుడే జరగకపోవచ్చు..!!*
*-యంపి ఈటల రాజేందర్*
స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. *’సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడే డబ్బులు ఖర్చు పెట్టకండి. ఈ ఎన్నికలు ఇప్పుడే జరగకపోవచ్చు. లీగల్ గా చెల్లుబాటు కానీ ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి.* ఇది *రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి?*
*మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే ఎలా?* బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో *రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది’* అని విమర్శించారు.