ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత

ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత

తెలంగాణ : లండన్ లో బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతామని అభిమానులతో అన్నారు. తనను BRS వద్దనుకుంది కాబట్టే ఆ పార్టీ ఇచ్చిన పదవిని వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. తన రాజీనామాను ఇంకా మండలి ఛైర్మన్ ఆమోదించలేదని, ఇది కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఒక భాగం కావచ్చని కవిత అనుమానం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment