అమల్లోకి ఎన్నికల కోడ్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం నెల రోజుల పాటు సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు