కలిసొచ్చిన రిజర్వేషన్లు.. తల్లి సర్పంచ్, కొడుకు వార్డ్ మెంబర్‌గా ఏకగ్రీవం!

కలిసొచ్చిన రిజర్వేషన్లు.. తల్లి సర్పంచ్, కొడుకు వార్డ్ మెంబర్‌గా ఏకగ్రీవం!

కలిసొచ్చిన రిజర్వేషన్లు.. తల్లి సర్పంచ్, కొడుకు వార్డ్ మెంబర్‌గా ఏకగ్రీవం!

తెలంగాణ : ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి స్థానిక సంస్థల రిజర్వేషన్లు కలిసివచ్చాయి. గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో, ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఎస్సీ మహిళా కుటుంబానికి చెందిన కాంపల్లి కోటమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. అలాగే, నాలుగో వార్డ్ ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో ఆమె కొడుకు దావీద్ కూడా ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. మరో వార్డ్ ఎస్సీకి రిజర్వ్ అయినా, కోటమ్మ కూతురు వయసు తక్కువగా ఉండటంతో ఆ స్థానం ఏడాది పాటు ఖాళీగా ఉండనుంది. ఈ రిజర్వేషన్లు కలిసిరావడంతో గ్రామస్తులు కోటమ్మ కుటుంబాన్ని అభినందిస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment