గ్రామాల్లో ఘనంగా గాజుల పండుగ

గ్రామాల్లో ఘనంగా గాజుల పండుగ

బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 28

గ్రామాల్లో ఘనంగా గాజుల పండుగ

గ్రామాల్లో ఘనంగా గాజుల పండుగగ్రామాల్లో ఘనంగా గాజుల పండుగ

బైంసా మండలంలోని దెగాం గ్రామంలో గల దత్తాత్రేయ ఆలయం, ముధోల్ మండలం చించాల గ్రామంలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో గాజుల పండుగ ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా గాజుల పండుగ జరుపుకున్నారు. మహిళలు, స్నేహితురాలు ఒకరికి ఒకరు గాజులు వేసుకున్నారు. గాజుల పండుగ ట్రెండ్ ఇప్పుడు గ్రామాల్లో సందడి చేస్తుంది. ఎక్కడ చూసినా గాజుల పండుగ జరుపుకోవడం కనిపిస్తుంది. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ఉపయోగపడతాయని పలువురు పేర్కొన్నారు. ఏది ఏమైనా గాజుల పండుగ పాత స్నేహితురాలు అందరూ ఒక దగ్గర చేరి ఉత్సవంలా జరుపుకోవడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment