జడ్పీజడ్పీ రిజర్వేషన్లు ఖరారు.. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

జడ్పీజడ్పీ రిజర్వేషన్లు ఖరారు.. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా పరిషత్‌ (జడ్పీ) అధ్యక్ష స్థానాల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేసింది. తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం.. కుల గణన సమాచారం ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు. STలకు ములుగు, WGL, KMM, నల్గొండ, SCలకు HNK, జనగామ, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, SRD, RR జిల్లాలు, బీసీలకు సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్‌తో సహా 13 జిల్లాలు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన ఎనిమిది జిల్లాలు జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఈ నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. రిజర్వేషన్లు ఖరారు.. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా పరిషత్‌ (జడ్పీ) అధ్యక్ష స్థానాల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేసింది. తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం.. కుల గణన సమాచారం ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు. STలకు ములుగు, WGL, KMM, నల్గొండ, SCలకు HNK, జనగామ, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, SRD, RR జిల్లాలు, బీసీలకు సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్‌తో సహా 13 జిల్లాలు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన ఎనిమిది జిల్లాలు జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఈ నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment