ఘనంగా ప్రారంభమైన అడెల్లి పోచమ్మ గంగనీళ్ళ జాతర.

ఘనంగా ప్రారంభమైన అడెల్లి పోచమ్మ గంగనీళ్ళ జాతర.

ఘనంగా ప్రారంభమైన అడెల్లి పోచమ్మ గంగనీళ్ళ జాతర.

గంగనీళ్ల జాతర ప్రారంభంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.

స్వయంగా అమ్మవారి ఆభరణాలు ఎత్తుకున్న ఎమ్మెల్యే.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 27

ఘనంగా ప్రారంభమైన అడెల్లి పోచమ్మ గంగనీళ్ళ జాతర.

ఘనంగా ప్రారంభమైన అడెల్లి పోచమ్మ గంగనీళ్ళ జాతర.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అడెల్లి మహపోచమ్మ ఆలయం నుండి గంగనీళ్ల జాతరను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు ప్రారంబించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆభరణాలను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు స్వయంగా ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, ముత్యం రెడ్డి, మండల అధ్యక్షులు నరేష్,మండల బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment