స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

హైదరాబాద్, సెప్టెంబర్ 23, 2025

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తే బీసీలకు గణనీయమైన స్థాయిలో స్థానాలు లభించనున్నాయి.

సమాచారం ప్రకారం బీసీలకు —

  • 13 జడ్పీ స్థానాలు

  • 237 ఎంపీపీ స్థానాలు

  • జడ్పీటీసీలు

  • 2,421 ఎంపీటీసీలు

  • 5,359 గ్రామ పంచాయతీ స్థానాలు

దక్కే అవకాశం ఉంది. ఈ విషయంలో త్వరలోనే ప్రభుత్వం జీవో విడుదల చేసే అవకాశం ఉండగా, దాని తరువాత స్పష్టత రానుంది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, గతంలో 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు 2,345 గ్రామ పంచాయతీలు, 90 జడ్పీటీసీలు, 95 ఎంపీపీ, 1,011 ఎంపీటీసీలు కేటాయించిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment