సారంగాపూర్ మండల నూతన తహసీల్దార్ అడెల్లి పోచమ్మ దర్శనం
మనోరంజని ప్రతినిధి | సారంగాపూర్ | సెప్టెంబర్ 19
ఇటీవల సారంగాపూర్ మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి శుక్రవారం అడెల్లి పోచమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అడెల్లి పోచమ్మ ఆలయ చైర్మన్, పూజారి శ్రీనివాస్ శర్మ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేసి, కొత్త బాధ్యతలలో విజయవంతం కావాలని ఆశీర్వచనాలు అందించారు.
తహసీల్దార్‌కు ఆలయ డైరెక్టర్లు బట్టు భోజన్న, ప్రభాకర్ గౌడ్, ముస్క్ నర్సారెడ్డి, పూజారి సాయన్నతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.