మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

థ్యాంక్యూ మై ఫ్రెండ్ అంటూ ప్రధాని రిప్లై

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రుడు ట్రంప్‌ ఫోన్‌ చేశారని ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ట్రంప్‌ లాగే తానూ భారత్‌-అమెరికా సమగ్ర భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు.

ట్రంప్​ తన సొంత సోషల్​ మీడియా ట్రూత్​లో పోస్ట్ చేశారు. నా స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోన్​లో మాట్లాడాను. నేను ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తెలిపారు..

Join WhatsApp

Join Now

Leave a Comment