ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

జైస్మిన్ లాంబోరియా మిస్ చేసింది అద్భుతం

 

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతీయ మహిళా బాక్సింగ్ స్టార్ జైస్మిన్ లాంబోరియా అద్భుత ప్రదర్శనతో 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.

2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచి, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్న జైస్మిన్, తన ప్రతిభను మరోసారి ప్రపంచ వేదికపై ప్రదర్శించింది.

ఇటీవల 2025 మార్చిలో జరిగిన 8వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకం గెలిచి దేశాన్ని గర్వపడేలా చేసింది.

ఈ విజయంతో భారత బాక్సింగ్ రంగానికి కొత్త ప్రేరణగా నిలవడంతో పాటు, జైస్మిన్ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాల ఆశలు నింపింది.

భారత క్రీడాప్రేమికులు, అధికారికులు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 
 
 
 

 

Join WhatsApp

Join Now

Leave a Comment