దొరికిన సెల్ ఫోన్ అప్పగింత

దొరికిన సెల్ ఫోన్ అప్పగింత

దొరికిన సెల్ ఫోన్ అప్పగింత

సారంగాపూర్, ప్రత్యేక ప్రతినిధి:

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం తాండ్ర గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న కొప్పుల నరేష్ పని చేస్తున్న సమయంలో తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు.

ఈ విషయాన్ని గ్రహించిన మాజీ ఉపసర్పంచ్ కత్తెరపాక భుమేష్ స్పందించి, ధైర్యంతో సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని నరేష్‌ను పిలిచి, గ్రామస్థుల సమక్షంలో చరవాణి ద్వారా సెల్ ఫోన్ అప్పగించారు.

సహృదయంతో స్పందించిన భుమేష్ యొక్క ఈ మంచి చర్యకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment