దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ ఆద్వర్యంలో వాటర్ ఫ్యూరిఫైర్

దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ ఆద్వర్యంలో వాటర్ ఫ్యూరిఫైర్

దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ ఆద్వర్యంలో వాటర్ ఫ్యూరిఫైర్

తానుర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 13

తానూర్ మండలంలోని ఎల్వి గ్రామంలో దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ లో వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు. వర్షాకాలంలో విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ చైర్మన్ మహేష్ విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైన అందించి ప్రారంభించడం జరిగింది. దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ చైర్మన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి డివిజన్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచినీరు అందించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నరేందర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment