*కాంగ్రెస్ నుండి బిజెపి లోకి భారీ చేరికలు*
*బిజెపి లో చేరిన మాజీ ఎం. పి. టి. సి. ఆత్మస్వరూప్*
కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి ఎమ్మెల్యే పవర్ రామరావ్ సమక్షంలో వందమందికి పైగా కార్యకర్తలు బిజెపిలో చేరారు. సీనియర్ నాయకుడు మాజీ ఎంపిటిసి ఆత్మ స్వరూప్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాను బిజెపిలో చేరినట్లు వెల్లడించారు. రామ్ టెక్, మచ్కల్, ముద్గల్, సరస్వతి నగర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలంతా కాషాయం గూటికి చేరారు.
కాంగ్రెస్ నుండి బిజెపి లోకి భారీ చేరికలు*
Published On: September 4, 2025 11:08 am