కాలేశ్వరం పై గోషన్ కమిషన్ తప్పుడు నివేదిక – విట్టల్ రావు

కాలేశ్వరం పై గోషన్ కమిషన్ తప్పుడు నివేదిక – విట్టల్ రావు

కాలేశ్వరం పై గోషన్ కమిషన్ తప్పుడు నివేదిక – విట్టల్ రావు

మనోరంజని ప్రతినిధి, నిజామాబాద్ | సెప్టెంబర్ 02

తెలంగాణకు కల్పతరువుగా నిలిచిన కాలేశ్వరం ప్రాజెక్టుపై గోషన్ కమిషన్ తప్పుడు నివేదికను ఇచ్చిందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు తీవ్ర విమర్శలు చేశారు.

నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ—

🔹 గోషన్ కమిషన్ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు.

🔹 మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ముందే కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకున్నామని గుర్తుచేశారు.

🔹 ప్రాజెక్టుపై తప్పుడు నివేదికలు ఇవ్వడం సరికాదని, పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆచర్ల సాగర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment