ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 28
రానున్న స్థానిక సంస్థల నేపథ్యంలో మండల కేంద్రమైన ముధోల్ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ముధోల్ ఎంపీడీవో శివకుమార్ గ్రామస్తుల సమక్షంలో ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించారు. వార్డుల వారీగా ఓటర్ జాబితా ముసాయిదాను ప్రచురించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ, సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు