శ్రీ వినాయకుని పూజకు పూజా సామాగ్రి అందజేత

శ్రీ వినాయకుని పూజకు పూజా సామాగ్రి అందజేత

శ్రీ వినాయకుని పూజకు పూజా సామాగ్రి అందజేత

పంచాయతీ కార్యదర్శి అన్వర్ ఆలీను సన్మానించిన నిర్వాహకులు

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 28

మండల కేంద్రమైన ముధోల్ లోని వివిధ వార్డుల్లో గణేష్ మండలిల ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతిష్టించిన గణనాథుడి తొలి పూజకు గ్రామపంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ పూజా సామాగ్రిని అందించారు. గణనాథుడి తొలి పూజకు పూజా సామాగ్రిని అందించిన పంచాయతీ కార్యదర్శిని గణేష్ మండలీల నిర్వాహకులు శాలువతో సన్మానించారు. భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించిన వినాయకుడికి ఎంతో పవిత్రంగా ఏడు రోజులపాటు పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. గ్రామపంచాయతీ కార్యదర్శి తొలి పూజకు పూజా సామాగ్రిని అందించడం పట్ల స్థానికులు ఆయనను ప్రశంసిస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment